Sunday, 31 August 2014

దుమ్మురేపుతున్న మహేష్ ట్రైలర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ యూ ట్యూబ్ లో దుమ్మురేపుతోంది. నిన్నరిలీజ్ అయిన ఆడియో వేడుకలో థియేట్రికల్ ట్రైలర్ అభిమానులను విశేషంగా అలరించింది. ఇక ట్రైలర్ చూసిన వాళ్ళు ఐతే తప్పకుండా సినిమా బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయమని అంటున్నారు. మహేష్ బాబు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా రూపొందిన ఆగడు చిత్రం బాక్సాఫీస్ ని కుమ్మేయడం ఖాయమని అభిమానులు సంతోషంగా ఉన్నారు. మహేష్ డైలాగ్స్ ,కనిపిస్తున్న తీరు ఆగడు సినిమాపై భారీ అంచనాలను రేపుతోంది


Director Bapu Garu is No More May his Soul Rest in Peace


September 19th to release aagadu movie


All aagadu dialogues