Thursday, 25 December 2014

మహేష్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ప్రస్తుతం బిజీగా షూటింగ్ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి 1 న విడుదల కానుంది . ఇప్పటికే ఈ సినిమాకు శ్రీమంతుడు అనే టైటిల్ పెడుతున్నట్టు సమాచారం . ఈ చిత్రం లో హీరోయిన్ గా శృతి హసన్ నటిస్తుంది . మైత్రి మూవీస్ పతాకం పై రూపొందే ఈ చిత్రాన్ని మే లో విడుదల చేయనున్నారు . ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కాని ఈ సినిమా టైటిల్ తో ఫస్ట్ లుక్ లాంచ్ కానుంది . సో ఈ ఏడాది ఫస్ట్ డే మహేష్ అభిమానులకు పండగే ?

1 comment: